
Greenfield Shipyard : తిరుపతి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 18 ; రాష్ట్ర ప్రభుత్వం మాజ్గ వ్ డాక్ లిమిటెడ్ సంస్థతో దుగరాజపట్నంలో గ్రీన్ ఫీల్డ్ షిప్ యార్డ్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఆయన సమక్షంలో జరిగిన ఈ ఒప్పందం ద్వారా రూపాయలు 15 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని అన్నారు. అయితే దీనివల్ల 45 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించునున్నాయని స్పష్టం చేశారు. మరి ఈ షిప్ యార్డ్ ఏడాదికి 12 లక్షల టన్నుల నౌకల నిర్మాణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని చెప్పారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe