సెప్టెంబర్ 11, 2026
TRINETHRAM NEWS
Awareness Session

Awareness Session : డిండి గుండ్లపల్లి సెప్టెంబర్ 11, త్రినేత్రం న్యూస్. డిండి మండలకేంద్రం లోని మండల అభివృద్ధి కార్యాలయంలో శుక్రవారం వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక 2026-27,(వీ జీ పి పి) పై అవగాహన సదస్సు నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన మండలంలోని అన్నీ గ్రామ పంచాయతీల సర్పంచ్ లకు వీ బీ జీ రాంజీ చట్టం పై శిక్షణ ఇచ్చారు.
ఈ సమావేశంలో డిండి ఎం పీ డీ ఓ నర్రా వేజన, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఏ పి ఎం లు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page