
-నిజాంనగర్ మాజీ సర్పంచ్ భూతం నరేష్
Dindi Project : డిండి గుండ్లపల్లి సెప్టెంబర్ 11, త్రినేత్రం న్యూస్. డిండి ఆయకట్టు కు రైతాంగానికి కె ఎల్ ఐ ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని నిజం నగర్ మాజీ సర్పంచ్ భూతం నరేష్ కోరారు. రైతులు డిండి ఆయకట్టు కింద ఇప్పటికే 17,వేల ఎకరాలను వరి సాగు చేయడం జరిగింది రైతుల పట్ల నిష్పక్షపాతంగా ఉండాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వరి పండాలంటే తక్షణమే నీటిని విడుదల చేయాలని అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe