
CM Chandrababu : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 10 ; అమరావతిలో 8 వ జిల్లా కలెక్టర్ ల సదస్సు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ఈగోలు లేకుండా ప్రజల కోసం పనిచేయాలని , అదేవిధంగా ప్రజాసేవకులుగా నిలవాలని వాళ్లకు పిలుపునిచ్చారు.
నాయకత్వం, జి యస్ డి పి, త్రాగునీరు, గృహ నిర్మాణం, జల ధార, బెస్ట్ ప్రాక్టీసె స్ పై చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకుని సమస్యలు పరిష్కరించాలని సూచించారు. రివ్యూల నుంచి రిజల్ట్స్ వైపు మారాలని , ఒకే రాష్ట్రం ఒకటే మిషన్, వన్ ఎయిమ్ తో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించేందుకు పనిచేయాలన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe