
Lorry Overturns : వైయస్సార్ కడప జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 08 ; రాయచోటి ఘాట్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంటు లారీ బోల్తా పడి అడవిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ సజీవ దా హనమయ్యారు. ఆ లారీ రాయచోటి నుండి కడప వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
అయితే ఆ అడవిలో మంటలు వేగంగా వ్యాపించగా , సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది పోలీసులు ఆ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe