సెప్టెంబర్ 8, 2026
TRINETHRAM NEWS
Kollu Ravindra

Kollu Ravindra : కృష్ణాజిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 08 ; జిల్లా కేంద్రమైన మచిలీపట్నం లో డైనమిక్ శాసనసభ్యులు ,మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని పూర్తిగా ఓడించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. అయితే అందులో నేతలు ఉండలేక చేజారుతుండడంతో జగన్ కు దిక్కు తోచడం లేదని పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేయలేక వైసీపీ క్యాడర్ పారిపోతున్నారని వెల్లడించారు. అలా పారిపోతున్నందుకే డైవర్షన్ కోసం డీఎస్పీపై చెడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పదవ తరగతి ప్రశ్న పత్రాలు కొట్టేసిన వ్యక్తి డీఎస్సీ గురించి మాట్లాడడం విడ్డూరం అని విమర్శించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page