సెప్టెంబర్ 8, 2026
TRINETHRAM NEWS
Constable candidates

Constable Candidates : అనకాపల్లి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 08 ; రాష్ట్రంలో కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రలోభాలతో ఆందోళనలకు దిగొద్దని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఏటా జాబ్ క్యాలెండర్ లో 11 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆందోళనకు దిగి భవిష్యత్తును కోల్పోవద్దని సూచించారు.

అయితే గత ప్రభుత్వం లో నోటిఫికేషన్ ఇచ్చి జగన్ ఒక్క కానిస్టేబుల్ పోస్ట్ కూడా ఇవ్వకుండా గాలికి వదిలేసారని ఆమె మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6,000 పోస్టుల సమస్యలను క్లియర్ చేసిందన్నారు. కానిస్టేబుల్ కు స్టైఫండ్ రూపాయలు 12,000 పెంచింద స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page