
Financial Aid : డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా : త్రినేత్రం న్యూస్: సెప్టెంబర్ 03; అమలాపురంలో మృతి చెందిన జనసేన కార్యకర్త ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులను మంత్రి నాదేండ్ల మనోహర్ ఆ పార్టీ శాసనసభ్యులతో కలిసి పరామర్శించారు. అనంతరం రూపాయలు ఐదు లక్షలు ఆర్థిక సాయం అందించారు.
ఇంజనీరింగ్ చదువుతూ, ఉద్యోగానికి ఎంపికైన కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి మాట్లాడుతూ , మృతుడు సోదరుడు ఆదినారాయణ కు ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe