
Cabinet Meeting. గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 02; రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈనెల 3వ తేదీన అనగా గురువారం మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతి కి సంబంధించి సి ఆర్ డి ఏ ప్రతి పాదనలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆ ప్రాంతంలో సెంట్రల్ లైబ్రరీ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు రూపాయలు 596 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశం ఉంది.
ఆ రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు మరో మరో రూపాయలు 533 కోట్లు కేటాయించాలన్న ప్రతిపాదనపైన చర్చ జరగనుంది. రైతుల ప్లాట్ లోని చిన్న రహదారులకు బీటీ రోడ్లు నిర్మించేందుకు సి ఆర్ డి ఏ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe