సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
Akshara Andhra

Akshara Andhra : గుంటూరు జిల్లా : అమరావతి: త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 02; రాష్ట్రంలో అక్షర ఆంధ్ర కార్యక్రమం మంచి ఫలితాలనిస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. వచ్చి ఏడాది సెప్టెంబర్ నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని ఆయన ఆదేశించారు.2024వ సంవత్సరంలో 76.6,% , ఉన్న ఈ అక్షరాస్యత కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో 82.1%నికి చేరిందని తెలిపారు.

ఇప్పటివరకు 25 లక్షల మంది అక్షరాసులయ్యారని స్పష్టం చేశారు. మిగిలిన వారిని అక్షరాస్యులుగా మార్చేందుకు 11 ప్రభుత్వ శాఖల సమన్వయంతో కార్యచరణ చేపట్టాలని శాసనసభ్యులు మరియు ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page