
Adopt Animals : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 01; రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పిలుపునిచ్చారు. జూలాలలోని జంతువులను దత్తత తీసుకోవాలని పౌరులు, పారిశ్రామికవేత్తలు , స్వచ్ఛంద సంస్థలు, కార్పోరేట్ సంస్థలను కోరారు. జీవవైద్య పరిరక్షణకు మద్దతుగా ఈ చర్య చేపట్టాలని ఆయన సూచించారు.
పవన్ ఆదేశాల మేరకు తిరుపతి, విశాఖపట్నం , జూలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. జంతువుల ఆవాసాలు, సందర్శకుల మార్గాలు, పచ్చదనం, వ్యర్ధాల నిర్వహణ వంటి ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe