
Changes Flight Service : తిరుపతి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 01; తిరుపతి విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమాన సర్వీసుల వేళల్లో సెప్టెంబర్ 01,2026 నుండి మార్పులు చోటు చేసుకున్నాయి. ఇండిగో, స్టార్ ఎయిర్, ఎయిర్ ఇండియా సంస్థలకు చెందినటువంటి సర్వీసుల సమయాల్లో ఈ మార్పులు జరిగాయి.
హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీ, శివ మొగ్గ నుంచి తిరుపతికి వచ్చే, అదేవిధంగా వెళ్లే విమాన సమయాల్లో సవరణలు చేశారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు మారిన సమయాలను ఒకసారి సరిచూసుకోవాలని విమానాశ్రయ అధికారులు సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe