సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
Another terrorist killed

Another Terrorist Killed : త్రినేత్రం న్యూస్ : పాక్లో మరో టెర్రరిస్టు హతమయ్యాడు. జైషే మహ్మద్ (JeM) రిక్రూటర్ హఫీజ్ జుల్ఫికర్ రోడ్డుపై వెళ్తుండగా ఓ వ్యక్తి వెనక నుంచి కాల్పులు జరిపాడు.

దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిన వీడియో వైరలవుతోంది. 26/11 ముంబై దాడుల సూత్రధారి జాకీ ఉర్ రెహ్మన్ లఖ్వీకి హఫీజ్ సన్నిహితుడు. ఈ వీడియోను మాజీ లెఫ్టినెంట్ కల్నల్ డీపీ పాండే షేర్ చేశారు. ‘టెర్రరిస్టులకు దాక్కోడానికి చోటు లేదు. చావడమే బెటర్’ అని పేర్కొన్నారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page