అంబాజీపేట మ్యారేజీ బ్యాండు రివ్యూ

TRINETHRAM NEWS

ఇది ఒక మంచి, నిజాయితీతో కూడిన ప్రయత్నం.

ఒక రియల్ స్టోరీని రియలిస్టిక్ అప్రోచ్ తో తెరకెక్కించిన సినిమా.

ఒక సినిమా చూస్తున్నట్లు కాకుండా ఒక పల్లెటూరికి వెళ్లి అక్కడి మనుషుల జీవితాల్ని చూస్తున్నట్లు అనిపిస్తుంది.

క్యారెక్టర్లతో కనెక్ట్ అవుతాం. డ్రామా పండింది.

ఎమోషన్ గట్టిగా తగులుతుంది. చూడదగ్గ సినిమా.

Suhas కి ఇంకో ‘కలర్ ఫొటో’ ఈ చిత్రం…

ఈ చిత్రానికి సోషియల్ మీడియాలో 3/5 రేటింగ్ ఇచ్చారు…

You cannot copy content of this page

Scroll to Top