ఆగస్ట్ 25, 2026
TRINETHRAM NEWS
Transport Inspector Assault Driver

Transport Inspector Assault Driver : త్రినేత్రం న్యూస్ : గాజువాక‌లో ర‌వాణా శాఖ అధికారి వారి డ్రైవ‌ర్ దుర‌హంకారం… రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి, డ్రైవర్… షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆప‌లేద‌ని లారీని ఓవర్ టెక్ చేసిన ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి…

ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి… పిడుగుద్దులతో ర‌వాణా శాఖ అధికారి వారి డ్రైవ‌ర్ లారీ డ్రైవర్ పై విచక్షణ రహితంగా దాడి చేస్తుంటే చోద్యం చూస్తూన్న రవాణా శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి. విచక్షణ రహితంగా దాడి చేయ‌డంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధం

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page