ఆగస్ట్ 24, 2026
TRINETHRAM NEWS
Heavy Rain

Heavy Rain : త్రినేత్రం న్యూస్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. సోమవారం ఉదయం మంచిర్యాల,వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మెదక్, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం, మరికొన్ని చోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page