
Rescue Operation : త్రినేత్రం న్యూస్ : బంగాళాఖాతంలో MV ఓషన్ విన్నర్ నౌక మునిగిపోవడంతో అందులోని సిబ్బంది కోసం భారత నావికాదళం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. విశాఖకు 700 కి.మీ. దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నావికాదళానికి చెందిన పీ8ఐ నిఘా, గస్తీ విమానం రంగంలోకి దిగింది. లైఫ్ రాఫ్ట్లను గుర్తించి ఇద్దరు నావికులను సురక్షితంగా కాపాడారు. మిగిలిన సిబ్బంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe