ఆగస్ట్ 24, 2026
TRINETHRAM NEWS
Key update municipal elections

Key Update Municipal Election : త్రినేత్రం న్యూస్ : ఏపీ రాష్ట్రంలోని నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల ఎన్నికల సన్నాహాలకు పురపాలక శాఖ కీలక ప్రక్రియను ప్రారంభించింది.

స్థానిక సంస్థల వివరాలు, బీసీ రిజర్వేషన్లు, 16వ ఆర్థిక సంఘం నిధులు, పాలకవర్గాల ఏర్పాటు నిబంధనలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా పరిశీలన, రాష్ట్ర ఎన్నికల సంఘం సమన్వయంతో చేపట్టే ప్రి-ఎలక్షన్ పనులపై ఉత్తర్వులు విడుదల అయ్యాయి.

ఈ ఉత్తర్వులు ఎన్నికల నిర్వహణకు మార్గనిర్దేశం చేస్తాయి…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page