ఆగస్ట్ 19, 2026
TRINETHRAM NEWS
Bodies Skulls unearthed

Bodies Skulls Unearthed : విశాఖపట్నం జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 18 ; విశాఖ షీలా నగర్ రోడ్డు నిర్మాణ పనుల్లో మట్టి తవ్వే కొద్ది మృతదేహాలు , పుర్రెలు బయటపడ్డాయి. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలు, తొమ్మిది పుర్రెలు లభ్యమయ్యాయి. అయితే అవి కుళ్ళి పోయిన స్థితిలో ఉండడంవల్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్మశానం నుంచి తెచ్చిన మట్టి ద్వారా ఇవి బయటపడ్డాయా అనే కోణంలో పోలీసుల విచారణ జరుగుతుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page