
బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు :- కేతావత్ భీల్యానాయక్ .
Grand Teej Celebrations : దేవరకొండ డివిజన్ ఆగష్టు17, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలం లోని వడ్త్య తండా గ్రామం లో జరిగిన తీజ్ ఉత్సవ వేడుకల్లో బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యానాయక్ పాల్గొన్నారు.
ఆయనకు గ్రామ పెద్దలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్థానిక ఉపసర్పంచ్ వడ్త్య రఘు నివాసం లో శాలువాతో సత్కరించి సంప్రదాయం తలపాగా ధరించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ తీజ్ పండుగ అని అన్నారు .
ప్రకృతి అనుగ్రహం, మేఘాలు, వర్షం, పచ్చదనం, పక్షుల రాక, సామాజిక కార్యకలాపాలు, ఆచారాలు, ఆచారాలతో పండుగలు జరుపుకుంటారు అదే విధంగా నృత్యం చేయడం, పాడటం, స్నేహితులతో కలవడం ఎంతో సంతోషం ఉంది అని అన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe