TRINETHRAM NEWS

Trinethram News : గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో చిత్ర యూనిట్ పిటిషన్..

సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను కొట్టేసి సినిమా విడుదల కు ఆదేశాలు ఇవ్వాలని కోరిన చిత్ర యూనిట్ తరపు న్యాయవాది..