
Vadthya Ramesh Naik : నేరేడుగొమ్ము – జులై 24, త్రినేత్రం న్యూస్. దేవరకొండ డివిజన్ నేరెడుగొమ్ము మండలకేంద్రంలో కే టి ఆర్ జన్మడినవేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు వడ్థ్య రమేష్ నాయక్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తెలంగాణ రాష్ట్ర దిక్సూచి కే టి ఆర్ అని, పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు లోకసాని తిరుపతయ్య, పి ఎ సీ ఎస్ చైర్మన్ బాలయ్య, మాజీ సర్పంచ్ పల్స్ వెంకటయ్య,నేరడగొమ్మ గ్రామ సర్పంచ్ స్వాతి – ముత్యం, యాసనీ గోవర్ధన్ రెడ్డి, కుంభం వెంకటయ్య, మాజీ వైస్ ఎంపీపీ అరెకంటి రాములు, విజయ్, కేతేపల్లి నగేష్ మాజీ సర్పంచ్ చెన్న నాయక్, చిన్న మునిగల్ మాజీ సర్పంచ్ సొమ్ల నాయక్, పి ఎ సీ ఎస్ మాజీ డైరెక్టర్ గడ్డం రమేష్ ,కాసాని ఇద్దయ్య, నాగరాజు, హరికృష్ణ,రాజు, హరి, కుంభం నరేష్, వెంకటయ్య, బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe