
Minister Nara Lokesh : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : జూలై 08; రాష్ట్రంలో నూట యాబై క్యూ బిట్ ల క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేస్తామని, దాని వినియోగానికి అవసరమైనటువంటి యూజ్ కేసుల అభివృద్ధి, సమగ్ర క్వాంట మ్ ఎకో సిస్టం నిర్మాణం, మెటీరియల్స్, సైన్స్ పరిశోధనాలకు ప్రోత్సాహం ఉంటుందని విద్యా, మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు.
చివరికి రాష్ట్రంలో వాటి సామర్థ్యాల అభివృద్ధి వరకు ప్రణాళిక బద్ధమైన కార్యాచరణను అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి కేంద్రంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe