జూలై 6, 2026
TRINETHRAM NEWS
Remand for 'Ravana'

Remand for Ravana : త్రినేత్రం న్యూస్ : Andhra : యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణకు గన్నవరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 18 వరకు రిమాండ్కు ఆదేశిస్తూ జడ్జి ఉత్తర్వులిచ్చారు. విద్రోహం సహా చట్టవ్యతిరేక చర్యలకు ఆయన పాల్పడినట్లు జనసేన నేత ఫిర్యాదు చేయడంతో కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

ఈ క్రమంలో అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ నేపథ్యంలో నెల్లూరు జైలుకు రావణు తరలించనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page