జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Pawan Kalyan

Pawan Kalyan : గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 24; రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి, పానకాల స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆ ఆలయ పూజారులు ఆయనకు ప్రత్యేక ఆహ్వానం పలికారు.
అనంతరం స్వామికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. అదేవిధంగా విజయవాడకు చెందిన ఒక భక్తురాలి మనవరాలికి పవన్ స్వయంగా అన్న ప్రసన్న చేసి ఆశీర్వదించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page