జూన్ 26, 2026
TRINETHRAM NEWS
rare and strange

Rare Sight Sky : త్రినేత్రం న్యూస్ : Jun 23, 2026, హైదరాబాద్ నగరంలో ఆకాశంలో అరుదైన, వింత దృశ్యం ప్రజలను ఆశ్చర్యపరిచింది. సూర్యుడి చుట్టూ ప్రకాశవంతమైన రంగులతో కూడిన వృత్తాకార వలయం (సన్ హాలో) ఏర్పడింది. కొద్దిసేపు స్పష్టంగా కనిపించిన ఈ అద్భుతాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకిస్తూ తమ మొబైల్స్‌లో చిత్రీకరించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది అరుదైనప్పటికీ మంచు స్ఫటికాలపై సూర్యకాంతి పడటం వల్ల ఏర్పడుతుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page