సెప్టెంబర్ 9, 2026
TRINETHRAM NEWS
Goddess Mutyalamma.

— మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బీ ఆర్ ఎస్ నాయకులు వడ్త్య రమేష్ .

Goddess Mutyalamma : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 09, త్రినేత్రం న్యూస్. దేవరకొండ టౌన్ ముత్యాలమ్మ బజార్ లో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి మూడోవ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయమును దర్శించుకొన్న బీ ఆర్ ఎస్ దేవరకొండ నియోజకవర్గం నాయకులు వడ్త్యా రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం వడ్త్య రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది . ఈసందర్భంగా అమ్మవారి కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు .

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గుండాల అంజయ్య యాదవ్, నేతల వెంకటేష్,పంగ అజయ,నక్క వెంకటేష్ ,పెద్దిశెట్టి సత్యం, మాజీ సర్పంచ్ రామకృష్ణ, రామావత్ రమేష్, నీలా రవి బాలాజీ, అరుణ్ ,చింటూ ,కోటేష్, దుర్గా, అయ్యగారు ఫణి , మహేష్, శివ,భక్తులు పాల్గొనారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page