WhatsApp Image 2024 07 27 at 12.47.55 PM
Trinethram News తెలంగాణ : Jul 27, 2024,
తెలంగాణలో మరో 90 రోజుల్లో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 31 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని అన్నారు. తమ ప్రభుత్వంలో ఖాళీలు లేవని, వాటిని ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని చెప్పారు. ఉద్యోగులకు మొదటి తేదీనే వేతనాలు అందుతాయని చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
