TRINETHRAM NEWS

కే ఎస్ ఆర్ ట్రస్టు ద్వారా25 వేలు ఆర్థిక సహాయం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి నియోజకవర్గం,దోమ మండలం,దోర్నాల్ పల్లి గ్రామానికి చెందిన కేఎస్ఆర్ ట్రస్ట్ సభ్యుడు నితిన్ సాగర్ వాళ్ళ అమ్మ అనారోగ్యంతో బాధపడుతుండడంతో *కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం 25 వేల ఆర్థిక భరోసాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో మేకల నరసింహులు, మణికంఠ, పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App