సావిత్రిబాయి పూలే 194వ జయంతి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మూడో తేదీనరాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా మండలకేంద్రాలలో సావిత్రిబాయి పూలే 194వ జయంతినిరాజకీయపార్టీలకతీతంగా బీసీ ఎస్సీ ఎస్టీ , మైనార్టీ లందరూ కలిసి నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ జాతీయఉపాధ్యక్షులు గుజ్జ సత్యం పిలుపునిచ్చారు. చదువుల తల్లి సావిత్రి భాయి పూలే 194వ రాష్ట్ర స్థాయిజయంతిఉస్తవాలు జనవరి 3వ తేదీన హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్ లో ఉదయం 10 గంటల నుండి పెద్ద ఎత్తుననిర్వహిస్తున్నట్లు జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App