
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం. అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం పోకలగూడెం గ్రామానికి చెందిన ధారావత్ మహేష్ కుమార్తె సాహితీ అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ సర్జరీ నిమిత్తం అవసరమయ్యే ఖర్చు భరించలేక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కి తెలుపగా వెంటనే ప్రభుత్వం ద్వారా ఎల్ఓసీ రూపంలో ఒకలక్షాడెబ్భైఐదువేల రూపాయలు మంజూరు చేసి అట్టి చెక్కును ఈ రోజు ఉదయం హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
