TRINETHRAM NEWS

15 people died due to lightning in Odisha

Trinethram News : ఒడిశా : ఒడిశాలో పిడుగుపాటుకు 15 మంది చనిపోయారు. రెండు రోజుల వ్యవధిలో, శనివారం తొమ్మిది మంది మరియు ఆదివారం ఆరుగురు మరణించారని, చాలా మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలపై సీఎం మోహర్ చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు 4 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రుల చికిత్సకు కూడా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

15 people died due to lightning in Odisha