
Trinethram News : ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ 13వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజల చేసి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ,ఆయురారోగ్యాలతో ఉండాలని కోరిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో హన్మంత్ రెడ్డి గారిని ఆలయ కామిటి సభ్యులు సత్కరించడం జరిగింది ..
