TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : గత ప్రభుత్వం చేతకానితనం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల డ్రాపౌట్స్ జరిగాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు.

సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జీవో నం.117ను తీసుకొచ్చి పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరం చేశారన్నారు.

117 జీవోకు ప్రత్యామ్నాయం తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నామన్నారు. టీచర్ల బదిలీలు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టామన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

12 lakh for government schools