20231221111148147
ఏపీకి కొత్తగా 10 చేనేత క్లస్టర్లు మంజూరు
ఏపీ రాష్ట్రానికి కొత్తగా 10 చేనేత క్లస్టర్లను కేంద్రం మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం నూతన డిజైన్లను ప్రోత్సహించి వారి ఆదాయాన్ని పెంచేందుకు కేంద్రం అమలుచేస్తున్న చిన్నతరహా క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో ఒక్కొక్కటి, తిరుపతి జిల్లాలో రెండు క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి నివేదించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
