
పెనుమూరు త్రినేత్రం న్యూస్. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గo దేవళంపేట జిల్లా పరిషత్ హై స్కూల్ ను సందర్శించి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించిన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్, ఏపీ మాల వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ యుగంధర్ పొన్న. వారు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్లడం ఎలా అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
భవిష్యత్తు లాయర్ కి 3000 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం మండల అధ్యక్షుడు పురుషోత్తం, యువజన నాయకులు చందు అనిల్ బెనర్జీ పరమేశ్వర్ మీడియా కోఆర్డినేటర్ చంద్రమౌళి సంయుక్త కార్యదర్శి రాఘవ పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
