TRINETHRAM NEWS

వైఎస్ వివేకా హత్యకేసు నిందితుడు దస్తగిరికి ఏపీ హైకోర్టు బెయిల్

ఓ కిడ్నాప్ కేసులో దస్తగిరిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు

86 రోజులుగా కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరి

ఈ సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం