ANDHRAPRADESH

YS Jagan : జోగి రమేష్ ఇంటికి బయల్దేరిన వైఎస్ జగన్

TRINETHRAM NEWS

Trinethram News : తాడేపల్లి నుంచి కాజా, వెస్ట్ బైపాస్, గొల్లపూడి మీదుగా.. ఇబ్రహీంపట్నం చేరుకోనున్న వైఎస్ జగన్ – జోగి రమేష్ ఇంటిని పరిశీలించనున్న వైఎస్ జగన్ – ఇటీవల జోగి రమేష్ ఇంటి వద్ద టీడీపీ గూండాల బీభత్సం – పెట్రోల్ బాంబులతో ఇంటిని తగలబెట్టిన టీడీపీ గూండాలు – జోగి రమేష్, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్న జగన్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

YS Jagan leaves for Jogi Ramesh's house

You cannot copy content of this page