TRINETHRAM NEWS

YouTuber Vamsi is in the custody of KukatPalli police

Trinethram News : Medchal : కూకట్ పల్లి, కే.పి.హెచ్.బి కాలనీ, సనత్ నగర్ రోడ్ల పై డబ్బులు విసిరేస్తూ రిల్స్ చేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్న కూకట్ పల్లి పోలీసులు.

కే.పి.హెచ్.బి కాలనీ రోడ్డు నెంబర్ 1లో, కూకట్ పల్లి, సనత్ నగర్ ప్రాంతాలలో రద్దిగా ఉండే ప్రదేశలలో బైక్ మీద నుండి ఆకాశంలోకి డబ్బులు విసిరేస్తూ వీడియోలు తీసి బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసి ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తున్న యువకులు..

డబ్బుల కోసం రోడ్ల మీద జనాలు ఎగబడడం తో తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్న వాహనదారులు…

ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్న వంశీ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న కూకట్ పల్లీ సి.ఐ ముత్తు

ఇప్పటికే వంశీ పైన పలు కేసులుఉన్నట్లు సమాచారం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

YouTuber Vamsi is in the custody of KukatPalli police