ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 01 18 at 4.14.15 PM

TRINETHRAM NEWS

జూ.ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరు: నాని

చంద్రబాబు కోసం సీనియర్ NTRను గతంలో గద్దె దించారని..

ఇప్పుడు బాలకృష్ణ, లోకేశ్ కోసం జూ.NTRను సర్వనాశనం చేస్తున్నారని YCP MLA కొడాలి నాని ఆరోపించారు.

‘ఇలాంటి బాలకృష్ణలు, చంద్రబాబులు వెయ్యి మంది వచ్చినా జూ. NTR ఊడిన వెంట్రుక కూడా పీకలేరు.

ఆయన ఫ్లెక్సీలు తొలగిస్తే ఏమైనా ఊడిందా? నన్ను ఓడించే వాడు ఇంకా పుట్టలేదు.

నాపై పోటీ చేసే అభ్యర్థులు మారుతున్నారు. నేను గెలుస్తూనే ఉన్నా’ అని స్పష్టం చేశారు.

You cannot copy content of this page