WhatsApp Image 2024 01 18 at 4.22.34 PM
‘చంద్రబాబు తపస్సు చేసినా 2024లో అధికారంలోకి రాలేరు’
చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా 2024లో అధికారంలోకి రాలేరని విజయవాడ ఎంపీ కేశినేని నాని జోస్యం చెప్పారు.
విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడుతూ..
కొడుకును ముఖ్యమంత్రిగా చేసేందుకే చంద్రబాబు కష్టపడుతున్నారని పేదల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు.
2014 నుంచి 2019 వరకు ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారని నాని వ్యాఖ్యానించారు.
