
తేదీ : 28/03/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుమల శ్రీవారిని హీరో నితిన్ దర్శించుకోవడం జరిగింది. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయం లో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాను నటించిన రాబిన్ హుడ్ థియేటర్లలో రిలీజ్ అయింది.
మూవీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో నితిన్ ను అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
