
Trinethram News : తాడేపల్లి . సీఎం క్యాంపు ఆఫీస్ లో ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి చీరాల సీనియర్ నాయకుడు. యువనేత శ్రీ యడం బాలాజీ ని. వైఎస్ఆర్సిపి పార్టీ కండువా కప్పి. మనస్పూర్తిగా పార్టీలో ఆహ్వానించిన సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి. బాలాజీ మాట్లాడుతూ తిరిగి సొంతగూటికి రావడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యకర్తలకు నాయకులు అండగా ఉంటానని తెలిపారు. మండల ఎంపీపీలు, జడ్పీటీసీలు. దాసరి వెంకట్రావు.పాల్గొన్నారు
