TRINETHRAM NEWS

యాదగిరిగుట్టను అభివృద్ధి చేయాలి: కవిత

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి

ఆలయాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలని MLC కవిత డిమాండ్ చేశారు. స్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణలో ఆమె పాల్గొన్నారు. అనంతరం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట ఆలయాన్ని KCR అద్భుతంగా నిర్మించారని, నిలిచిపోయిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని కోరారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App