
త్రినేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి.
నోటిని ఆరోగ్యం గా ఉంచుకోవటం ద్వారా… శరీరాన్ని, మనస్సు ను ఆరోగ్యం గా ఉంచుకోవచ్చు అని అనపర్తి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ టీ. రామ గుర్రెడ్డి అన్నారు. వరల్డ్ ఓరల్ హెల్త్ డే సందర్బంగా అనపర్తి ఏరియా హాస్పిటల్ లో జరిగిన కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిధి గా పాల్గొన్నారు…
ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమం లో ఆసుపత్రి డెంటల్ సర్జన్ డాక్టర్ సిహెచ్. ఎస్. భాగ్యలక్ష్మి పేషెంట్స్ కి ఉచితంగా దంత వైద్య శిబిరం నిర్వహించారు… ఈ కార్యక్రమం లో ఆసుపత్రి సీస్ ఆర్ ఎమ్ ఓ డాక్టర్ పద్మశ్రీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ తరుణ్.. డాక్టర్ కోటేశ్వరి.. డాక్టర్ అమృత…డాక్టర్ చారి.. నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి సరోజినీ..ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు,డికే దుర్గా ప్రసాద్…. ఇతర వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
