
తేదీ : 23/02/2025. నెల్లూరు జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వచ్చే నెల మార్చి నుంచి క్యూ ఆర్ కోడ్ తో కూడిన కొత్త రేషన్ కార్డులను అందిస్తామని పౌరసరపర శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ అనడం జరిగింది. నెల్లూరు జిల్లా సంఘ, లో మాట్లాడుతూ పాత కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కలిపిస్తామన్నారు.
అన్ని , గ్రామ వార్డు సచివాలయాల్లో పక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు. ఇక రైతులకు పెండింగ్ లో ఉన్న రవాణా, హమాలీ చార్జీలను రెండు రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
