
త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లలమామిడాడ గ్రామంలో గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనపర్తి నియోజకవర్గ పరిశీలకుడు, పి. గన్నవరం నియోజకవర్గ టిడిపి కో కన్వీనర్ మోకా ఆనందసాగర్
గొల్లల మామిడాడలో పట్టభద్రుల ఓటర్ల వద్దకు వెళ్లి కూటమి అభ్యర్థి అయిన రాజశేఖర్ గెలుపు ఆవశ్యకతను వివరించి ఓట్లు వేయాలని కోరుతూ కూటమి నాయకులతో కలిసి కరపత్రాలు అందజేసిన మోకా ఆనంద సాగర్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
