TRINETHRAM NEWS

Trinethram News : ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్ నేడు న్యూజిలాండ్‌తో తలపడనున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే సెమీస్‌లో భారత్-న్యూజిలాండ్‌ తమ‌ స్థానాన్ని ఖరారు చేసుకున్నాయి. ఈరోజు మ్యాచ్‌లో ఓడిన జట్టు సెమీ ఫైనల్స్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. అదే ఒకవేళ నేటి మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఆస్ట్రేలియాతో సెమీస్ ఆడాల్సి ఉంటుంది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

IND vs NZ