
ప్రధానోపాధ్యాయులు. అమరేందర్. డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 05 త్రినేత్రం న్యూస్.
ప్రభుత్వ బడి విద్యార్థుల ప్రతిభ అమోఘం. గురువారం వెలువడిన తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్ష (టీ జి సెట్) ఫలితాల్లో డిండిగుండ్లపల్లి ) మండలం నిజాం నగర్ ప్రభుత్వ బడి విద్యార్థులు నాలుగవ తరగతిలో నలుగురు విద్యార్థులు ఉండగా అందరూ విద్యార్థులు వివిధ రకాల గురుకుల పాఠశాలలో సీట్లు సంపాదించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
కష్టపడి చదివే విద్యార్థులు ఎక్కడున్నా వారి ప్రతిభను వెలికి తీసే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారని అన్నారు. ప్రభుత్వ బడి మన ఊరిలో ఉండగా ప్రైవేటు బడులెందుకు దండగ అని ఉపాధ్యాయులు ఉన్నారు ఇట్టి కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమరేందర్ ఉపాధ్యాయుడు రవి లను మరియు ప్రతిభ కనబరిచిన బి చందన, ఎం అక్షయ, కే వినయ్ కుమార్, బి సాయి వరుణ్ లకు అభినందనలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
