WhatsApp Image 2024 08 25 at 20.00.56
What is the protection for women journalists?
ఇందిరమ్మా రాజ్యం లో మహిళలకు చిన్న చూపు
భక్తు విజయ్ కుమార్
ఉపాధ్యక్షులు, యువజన విభాగం చొప్పదండి నియోజకవర్గం
చొప్పదండి :త్రినేత్రం న్యూస్
భక్తు విజయ్ కుమార్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్ లపై దాడి చెయ్యడం ఎంతవరకు సమాన్యసమని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో మహిళా జర్నలిస్ట్ లకే రక్షణ లేకపోతే ఎలా అని హెగ్డేవా చేసారు. మీడియా కవరేజ్ లో భాగంగా ఇద్దరు మహిళా జర్నలిస్ట్ లు కొండారెడ్డి పల్లె లో రైతులకు రుణమాపీ జరిగిందా అని తెలుసుకోవటానికి వెళ్ళితే….. కాంగ్రెస్ నాయకులు దాడి చెయ్యటమేమిటని ప్రశ్నించారు. ఆడపిల్లలని కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తించి వాళ్లకు అవమానం చేయటం ఎంత హేమమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారికి చిత్త శుద్ది ఉంటే…. రుణమాపీ వంద శాతం రుణమాపీ చేస్తే ఎందుకు భయం అన్నారు. మహిళా జర్నలిస్ట్ లపై దాడి చేసిన గుండాలపైన వెంటనే కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేసారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
